Free vedio chat with girls without registeration and credit

posted by | Leave a comment

అనంతరం స్వామి వారి శేషవస్త్రం ,చిత్రపటం ,ప్రసాదం అందించారు. : శ్రీ వీరేస్వరస్వామి దేవస్తానం నందు బ్రహ్మశ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్య శర్మ గారి కార్తీకమాసం నెలరోజులు శ్రీ మత్భాగవతం ఫై ప్రవచనం పూర్తి అయిన సందర్భముగా ఈరోజు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం,గ్రామస్తులు , ఆలయ కార్యనిర్వహనాధికారి కి శర్మ గారికి సన్మానం చేసి పారితోషికం గా రూ 10,116/- విజయ బ్యాంకు చెక్ ద్వారా అందచేసారు ఈకార్యక్రమంలో శ్రీ దాట్ల సత్యనారాయణరాజు,శ్రీ కఠారి రామవెంకట సుబ్బరాజు,శ్రీ జంపన భీమరజు,శ్రీ గ్రంధి పుల్లేశ్వరరావు, శ్రీ దాట్ల గోపి,శ్రీ రాయపురెడ్డి మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు.

: కార్తీకమాసం మాసశివరాత్రి గురువారం పర్వదినం పురస్కరించుకొని శ్రీస్వామివారి ఆలయం లక్షబిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Free vedio chat with girls without registeration and credit-67

సుమారు 150మంది స్వాములు స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకొని అనంతరం గణపతి మూర్తి వర్మ గురుస్వామి ,రాజేష్ గురుస్వామి గురుస్వామి ఆద్వర్యం లో ఇరుముడి ధరించారు . : శ్రీస్వామివారి నిత్యాన్నదాన పధకానికి రావులపాలెం గ్రామానికి చెందిన శ్రీ వేగేశ్న రామరాజు రూ 24000/-విరాళంగా అందించారు జనవరి 2 వతేదీ తమ మనుమరాలు చి॥ యీషిత జన్మదినం సంధర్బంగా ఈవిరాళం మొత్తాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీ ఎ. వీరికి స్వామి వారి చిత్రపటం,ప్రసాదం,తోపాటు నూతన సంవత్సర కేలెండర్ ను దాతకు అందించారు. : జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ నామన రాంబాబు గారు ఆదివారం మురమళ్ళ వీరేశ్వరస్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రేత్యేకపూజలు జరిపారు.:శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన పధకానికి రాజమండ్రికి చెందిన శ్రీ కసుకుర్తి శివకుమార్ రూ 20వేలు విరాళంగా అందించారు. స్వామివారి దర్శనంచేసుకొన్న అనంతరం ఈవిరాళం కార్యనిర్వాహాణాధికారి శ్రీ బళ్ల నీలకంఠం కు అందించారు. :కార్తీకమాసం మహాపర్వదినం సంధర్బం గా నెలరోజులపాటు శ్రీమద్భాగవతం పై బ్రహ్మశ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్య శర్మ ప్రవచనం నిరవధికంగా కొనసాగుతోంది. : ఆలయ కార్యనిర్వాహాణాధికారి శ్రీ బళ్ల నీలకంఠం గారు వారి తల్లితండ్రులు కీ:శే: బళ్ల రామారావు, చంద్రావతి ల జ్ఞాపకార్ధం శ్రీ స్వామి వారి ఉత్సవమూర్తుల నూతనంగా తయారుచేయించారు.

Leave a Reply

updating software for use with the